Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EdCET-2020 Counselling: ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, సర్టిఫికెట్ల అప్లోడ్ గడువు పెంపు

 

TS EdCET-2020 Counselling: ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, సర్టిఫికెట్ల అప్లోడ్ గడువు పెంపు

బీఈడీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి మొదటి విడత కౌన్సెలింగ్ లో  భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ కోసం సర్టిఫికెట్ల అప్లోడ్ గడువును జనవరి 7 వరకు పొడిగించినట్లు టీఎస్ ఎడ్ సెట్ ప్రవేశాల కన్వీనర్ పి.రమేష్ బాబు వెల్లడించారు. వచ్చేనెల 10, 11 తేదీలలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థుల జాబితాను జనవరి 15న వెబ్ సైట్ లో పొందుపరుస్తామన్నారు. ట్యూషన్ ఫీజు చెల్లించిన చలానా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చే నెల 18 నుంచి 22 లోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలనీ, జనవరి 21 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

TS EdCET-2020 WEBSITE

TS EdCET-2020 COUNSELLNG SCHEDULE- REVISED

Previous
Next Post »
0 Komentar

Google Tags