Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UK approves Pfizer-BioNTech COVID-19 vaccine, to be available next week

 

UK approves Pfizer-BioNTech COVID-19 vaccine, to be available next week

ఫైజర్‌ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం ఆమోదం

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ తయారు చేసిన‌ కరోనా వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి బ్రిటన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే వారం నుంచి బ్రిటన్‌లో ఫైజర్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. వ్యాక్సిన్‌ ఆమోదం ఒక చరిత్రాత్మక విషయం అని ఫైజర్‌ సీఈవో పేర్కొన్నారు. ఫైజర్‌ వ్యాక్సిన్‌ను ఆమోదం తెలిపిన తొలి దేశంగా బ్రిటన్‌ నిలిచింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ సమర్థతపై ‘ది మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ’ పరీక్షలు నిర్వహించింది. వ్యాక్సిన్‌ 95శాతం వరకు రక్షణ ఇవ్వగలదని ఎంహెచ్‌ఆర్‌ఏ ధ్రువీకరించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags