UPSC Recruitment 2020: Apply for
Assistant Engineer & Other Posts
యూపీఎస్సీ-34
అసిస్టెంట్ ఇంజినీర్, ఇతర ఖాళీలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)
కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 34
1) అసిస్టెంట్ లీగల్
అడ్వైజర్ (డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్): 02
2) మెడికల్ ఫిజిసిస్ట్ (సఫ్తార్‌జంగ్
హాస్పిటల్): 04
3) పబ్లిక్ ప్రాసిక్యూటర్
(నేషనల్ ఇన్వస్టిగేషన్ ఏజెన్స్): 10
4) అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్):
18
అర్హత:
1) అసిస్టెంట్ లీగల్
అడ్వైజర్: లా బ‌్యాచిలర్స్ డిగ్రీ(మూడేళ్ల అనుభవం)/ మాసర్స్ డిగ్రీ (ఏడాది
అనుభవం) ఉత్తీర్ణత.
వయసు: 40
ఏళ్లు మించకూడదు.
2) మెడికల్ ఫిజిసిస్ట్:
ఫిజిక్స్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు రేడియోలాజికల్/ మెడికల్ ఫిజిక్స్‌లో
ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, అనుభవం.
వయసు: 35
ఏళ్లు మించకూడదు.
3) పబ్లిక్ ప్రాసిక్యూటర్:
లా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్‌తో పాటు
వర్డ్ ప్రాసెసింగ్‌లో బేసిక్ నాలెడ్జ్.
వయసు: 35
ఏళ్లు మించకూడదు.
4) అసిస్టెంట్ ఇంజినీర్:
ఎలక్ట్రికల్ సబ్జెక్టులో ఇంజినీరింగ్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత, సంబంధిత అనుభవం.
వయసు: 30
ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్
టెస్ట్,
ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్/
ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.25, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/
మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరే ఇతర పద్ధతిలో దరఖాస్తులు అంగీకరించబడవు.
దరఖాస్తుకు చివరి తేది: 31.12.2020.
0 Komentar