Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Webex Meeting from Director, SCERT AP – B Pratap Reddy

 

Webex Meeting from Director, SCERT AP – B Pratap Reddy

ఈ రోజు  WebEx meeting నందు Director garu Sri.B ప్రతాపరెడ్డి గారు ఈ విద్యాసంవత్సరం గురించి అనేక విషయాలు ను విపులంగా వివరించారు అందులో కొన్ని👇 

1). SSC Examsలో ఎన్ని పPapers ఉంటాయి అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని What's app groups లో వచ్చే మేసేజ్ లు నమ్మవద్దని సూచించారు 

2) ఈ సం. SSC Exams April 30 తరువాత ఉంటాయని తెలిపారు 

3) జనవరి 6,7,8, తేదీలు లో 9th,10th classes కు formative-1 జరుగునని తెలియజేశారు..7th & 8th classes కు జనవరి 21,22,23, తేదీలు లో formative-1 జరుగునని తెలిపారు.

6.1.2021 TELUGU MATHS

7.1.2021. HINDI SCIENCE

8.1.2021 ENGLISH. SOCIAL

FOR 9TH AND 10 TH CLASSES ONLY

4) జనవరి నుండి ప్రతి రెండవ శనివారం శెలవు మరియు All Public Holidays ను శెలవు గానే పరిగణించవలేనని తెలిపారు ఈ విధంగా జనవరి లో 21 పనిదినాలు ఉంటాయి అని తెలిపారు... అందులో 3 రోజులు పండుగ శెలవు లు ఉంటాయి అని తెలిపారు 

5). పాఠాలు చెప్పేటప్పుడు గైడు లు ఉపయోగించకూడదని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్య విషయాల పై మరికొన్ని విషయాలు తెలియజేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags