ఏపి: ఎంబీఏ, ఎంసీఏ
కాలేజీల్లో అదనపు కోర్సులు
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్
అన్‌ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఆయా కాలేజీల్లో
అడ్మిషన్లకు మార్గం సుగమమైంది. 19 విశ్వవిద్యాలయ కాలేజీలు, 303
ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కాలేజీల్లో ఎంబీఏ
ప్రోగ్రామ్, 16 వర్సిటీ కాలేజీలు, 99
ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కాలేజీల్లో ఎంసీఏ ప్రోగ్రామ్‌కు అనుమతుల పొడిగింపు,
సీట్లు, అదనపు కోర్సులు, సెకండ్ షిఫ్టుల నిర్వహణకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్
సతీశ్‌చంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
Higher Education – Government
(University)/ Private Un-Aided Professional Institutions for MCA programme -
Extension of Approvals / Variation in intake / Introduction of additional
courses/ 2nd Shift Courses in Professional Colleges for the year 2020-21 –
Permission – Accorded - Orders – Issued.
G.O.Rt.No.7
Dated:19.01.2021.👇
0 Komentar