AP Covid-19 Media Bulletin 23-01-2021
ఏపీలో కొత్తగా 158
కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24
గంటల్లో 43,770 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 158 కేసులు నిర్ధారణ కాగా.. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర
వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల
సంఖ్య 8,86,852కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు
మరణించిన వారి సంఖ్య 7,147కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో
రాష్ట్రంలో 172 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు
రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,78,232కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,473 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య
శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,28,31,731 కరోనా
సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది.
0 Komentar