AP Covid-19 Media Bulletin 27-01-2021
ఏపీలో కొత్తగా 111 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో
33,808 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 111 కేసులు నిర్ధారణ కాగా.. ఇద్దరు ప్రాణాలు
కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,349కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా
ఇప్పటివరకు 7,152 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 97
మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,78,828కి
చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,369 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ
తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,29,75,961 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు
ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది.
0 Komentar