AP: Gram Panchayats - 2021 Election
Schedule
ఏపీలో గ్రామ పంచాయితీ ఎన్నికల
నోటిఫికేషన్ విడుదల – దశల
వారీ షెడ్యూల్
తొలి దశ ప్రక్రియ
* 25: అభ్యర్థులనుంచి
నామినేషన్ల స్వీకరణ
* 27: నామినేషన్ల దాఖలుకు
తుది గడువు
* 28: నామినేషన్ల పరిశీలన
* 29: నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
30: ఈ అభ్యంతరాలపై తుది
నిర్ణయం
* 31: నామినేషన్ల ఉపసంహరణకు
తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు).. అనంతరం పోటీలో ఉన్న
అభ్యర్థుల జాబితా విడుదల
* ఫిబ్రవరి 5: పోలింగ్ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి
మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్)
* పోలింగ్ ప్రక్రియ
పూర్తయ్యాక మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల
వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మొదటి విడత ఎన్నికల
ప్రక్రియ ముగుస్తుంది.
రెండో దశ ప్రక్రియ
జనవరి 29: అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ
* 31: నామినేషన్ల దాఖలుకు
తుది గడువు
ఫిబ్రవరి 1: నామినేషన్ల పరిశీలన
* 2: నామినేషన్లపై వచ్చిన
అభ్యంతరాల పరిశీలన
* 3 : ఈ అభ్యంతరాలపై తుది
నిర్ణయం
* 4: నామినేషన్ల ఉపసంహరణకు
తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు).. అనంతరం పోటీలో ఉన్న
అభ్యర్థుల జాబితా విడుదల
* ఫిబ్రవరి 9: పోలింగ్ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్)
పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో రెండో విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
మూడో విడత ప్రక్రియ
ఫిబ్రవరి 2: అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ
* 4: నామినేషన్ల దాఖలుకు
తుది గడువు
* 5 : నామినేషన్ల పరిశీలన
* 6 : నామినేషన్లపై వచ్చిన
అభ్యంతరాల పరిశీలన
* 7 : ఈ అభ్యంతరాలపై తుది
నిర్ణయం
* 8: నామినేషన్ల ఉపసంహరణకు
తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు).. అనంతరం పోటీలో ఉన్న
అభ్యర్థుల జాబితా విడుదల
* 13: పోలింగ్ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్)
పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక
మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత
ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మూడో విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
నాలుగో విడత విడత ప్రక్రియ
ఫిబ్రవరి 6: అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ
* 8 : నామినేషన్ల దాఖలుకు
తుది గడువు
* 9 : నామినేషన్ల పరిశీలన
* 10 : నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
11 : ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం
12: నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు).. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల
17 : పోలింగ్ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్)
పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక
మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత
ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో నాలుగో విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
0 Komentar