BEL Recruitment of Management Industrial
Trainee (Finance) - Machilipatnam Unit
బెల్‌లో మేనేజ్‌మెంట్ ఇండస్ట్రియల్
ట్రెయినీలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), మచిలీపట్నం (ఏపీ) యూనిట్ కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మేనేజ్‌మెంట్ ఇండస్ట్రియల్ ట్రెయినీలు(ఎంఐటీ) (సీఎంఏ/ సీఏ)
అర్హత: సీఏ/ ఐసీడబ్ల్యూఏ(ఇంటర్మీడియట్) ఉత్తీర్ణతతోపాటు ఐసీఎంఏఐ/ ఐసీఏఐలో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.01.2021 నాటికి కనీస యవసు 25 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
స్టైపెండ్: సీఏ/ ఐసీడబ్ల్యూ(ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత) ఎంఐటీ (ఫైనాన్స్) అభ్యర్థులకు నెలకు రూ.10000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: పూర్తిగా నింపిన దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి కింద సూచించిన చిరునామాకి పంపించాలి.
చిరునామా: Manager (HR), Bharat Electronics Limited, Ravindranath Tagore Road, Machilipatnam-521001, Krishna, Andhra Pradesh.
దరఖాస్తుకు చివరి తేది: 13.02.2021.
0 Komentar