ఉద్యోగులకు వాయిదాల పై బ్యాటరీ తో
కూడిన ద్విచక్ర వాహనాలు పొందుటకు నెడ్ క్యాప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి పత్రికా
ప్రకటన
జిల్లాలోని అన్ని శాఖల ప్రభుత్వ
ఉద్యుగులకు , కార్యదర్సులకూ మరియు గ్రామా, వార్డు
సచివాలయ ఉద్యుగులకు ద్విచక్ర ( బ్యాటరీ తో పనిచేసే విధముగా ) వాహనములను నెలకు Rs.
2,000 - 2,500/- కంతు చొప్పున సరఫరా చేయుటకు నిర్ణయించడం జరిగింది
అని జిల్లా నెడ్ క్యాప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ హరినాధ్ బాబు గారు తెలిపినారు.
ద్విచక్ర ( బ్యాటరీ తో పనిచేసే
విధముగా ) విద్యుత్ వాహనాలకు సంబంధించిన వివరాలు ఈ క్రింద పొందుపరచడం జరిగినది.
1. వేగము : 45-55Kmph
2. రేంజ్ : 80-100Km
(ఒక సారి పూర్తి ఛార్జింగ్ అయిన తరువాత )
3. కరెంటు ఖర్చు : 3 యూనిట్లు (ఒక సారి పూర్తి ఛార్జింగ్ )
4. ముందస్తు చెల్లింపు -
ఏమీ లేదు
5. నెలవారీ కంతు - Rs.
2,000 - 2,500/
6. ఇన్సూరెన్సు - 5 సంవత్సరాలు
7. బ్యాటరీ వారెంటీ - 5 సంవత్సరాలు
8. కిలోమీటరుకు అయ్యే ఖర్చు
- 25 పైసలు
(పెట్రోల్ తో అయితే కిలో
మీటరుకు Rs. 2/- ఖర్చు అవుతుంది )
కావున ఆసక్తి ఉన్న అన్ని శాఖల
ప్రభుత్వ ఉద్యుగులు , కార్యదర్పులు మరియు గ్రామా వార్డు సచివాలయ
ఉద్యుగులు వారి యొక్క ఆమోదమును ఈ కార్యాలయమునకు స్వయముగా గాని లేదా (ఫోన్ 08592-233043
) నకు తెలియజేయవల్సింది గా కోరటమైనది .
0 Komentar