AP: ప్రైవేటు కళాశాలలకు డిగ్రీ ఫీజుల ఖరారు
రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ
కళాశాలలకు ఫీజులను నిర్ణయిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర
ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాలలను మూడు కేటగిరీలుగా విభజించి ఫీజును
నిర్ణయించారు. ఈ ఫీజులు ఈ ఏడాదితో కలిపి మూడేళ్లు అమలులో ఉంటాయి.
0 Komentar