బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం,
ట్రాన్స్ఫర్ అయిన పాఠశాల నుండి ఉపాధ్యాయుల పేరును డిలీట్ లేదా యాడ్ చేయు విధానం
E hazar : విద్యాశాఖ అధికారులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకు ఒక ముఖ్య గమనిక
- మీ పాఠశాలలో ఎవరైతే
ట్రాన్స్ఫర్ అయినారు వారి యొక్క పేరును మీయొక్క కేడర్ strength లో తొలగించవలెను.
- అలాగే మీ పాఠశాలకు వచ్చిన
కొత్త ఉపాధ్యాయులను Add చేసుకోవలెను.
- మరి దానికి సంబంధించి ఈ
క్రింద సూచించిన, CSE LINK ను ఓపెన్ చేసుకొని అందులో
మెనూలోని లాగిన్ పై క్లిక్ చేయవలెను.
- తర్వాత సర్వీసెస్ లో
గవర్నమెంట్ స్కూల్స్ కేడర్ strength పై క్లిక్ చేయాలి.
- పాఠశాల నుంచి బదిలీపై
వెళ్లిన ఉపాధ్యాయులు పేరు పక్కన ఉన్న డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానిని
క్లిక్ చేయవలెను.
- అలాగే మీ పాఠశాల కు
కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు ADD టీచర్ అను ఆప్షన్ ను ఉపయోగించి
అతని ADD చేసుకోవలెను.
- పైన చెప్పిన సూచనలు
బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం మాత్రమే దీనికి శాలరీస్ కి ఎటువంటి సంబంధం లేదు.
0 Komentar