హెచ్ఏఎల్-బెంగళూరులో వివిధ
ఖాళీలు
భారత ప్రభుత్వ సంస్థ అయిన బెంగళూరులోని హిందుస్తాన్ ఎరోనాటికల్ లిమిడెట్(హెచ్ఏఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 27
పోస్టులు: టీచర్లు, లైబ్రెరియన్, కౌన్సెలర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ తదితరాలు.
విభాగాలు: కన్నడ, హిందీ, ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, సోషల్‌స్టడీస్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి
సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బీఈడీ(కన్నడ, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్,
సైన్స్, సోషల్ స్టడీస్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫైన్ ఆర్ట్), బీకామ్(కంప్యూటర్స్), బీఈ/ బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ/ మాస్టర్స్ ఆఫ్ లైబ్రరీ, పీజీ(సైకాలజీ/ చైల్డ్ డెవలప్‌మెంట్), ఎంఏ (డ్రాయింగ్, పెయింటింగ్/ ఫైన్ ఆర్ట్స్)/
ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణత, అనుభవం.
వయసు: పోస్టును అనుసరించి 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
పని అనుభవం: కనీసం 2 నుంచి 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.30000 - 71000 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.200/-
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: హెచ్ఏఎల్, జ్ఞానజ్యోతి స్కూల్, హెచ్ఏఎల్ ఈస్ట్ ఎక్స్‌టెన్షన్ టౌన్‌షిప్, జీబీజే కాలజీ, మారథహల్లీ, బెంగళూరు-560037
దరఖాస్తులకు చివరి తేది: 30.01.2021.
0 Komentar