Income Tax Vacancy 2021: Sports Quota Jobs
ఇన్‌కంటాక్స్‌లో స్పోర్ట్స్ కోటా
పోస్టులు
భారత ప్రభుత్వానికి చెందిన
చెన్నైలోని ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కార్యాలయం 2020-21 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారుల
నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 38
1) ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కంటాక్స్:
12
2) టాక్స్ అసిస్టెంట్: 16
3) మల్టీ టాస్కింగ్
స్టాఫ్: 10
క్రీడాంశాలు: అథ్లెటిక్స్(స్త్రీ, పురుషులు),
బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ,
వాలీబాల్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, క్యారం, కాంట్రాక్ట్ బ్రిడ్జి, లాన్ టెన్సిస్, బాడీ బిల్డింగ్.
అర్హత: ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కంటాక్స్, టాక్స్
అసిస్టెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ/ తత్సమాన,
మల్టీ టాస్కింగ్ పోస్టులకు మెట్రిక్యులేషన్/ తత్సమాన ఉత్తీర్ణత.
ఈ విద్యార్హతలతోపాటు సంబంధిత క్రీడా అర్హతలు ఉండాలి. 2017, 2018,
2019, 2020 సంవత్సరాల్లో గుర్తింపు పొందిన టోర్నమెంట్లు/
ఈవెంట్లలో పాల్గొని సాధించిన ప్రతిభను ప్రాతిపదికగా తీసుకుంటారు.
వయసు: 01.04.2020 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. 01.04.1995
- 31.03.2002 మధ్య జన్మించి ఉండాలి. గరిష్ఠ వయసులో ఓబీసీలకు
ఐదేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: దీనికి ఎంపిక ప్రక్రియ
రెండు దశల్లో జరుగుతోంది. మొదటి దశలో అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్ ఉంటుంది.
అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబంధించిన క్రీడలో ప్రస్తుత ప్రదర్శన(ఫాం), సాధించిన
విజయాల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారు ఫీల్డ్ ట్రయల్స్‌కు
చెన్నై వెళ్లాల్సిఉంటుంది.
దీనిలో అభ్యర్థుల ఫిట్‌నెల్
స్థాయిలను చెక్ చేస్తారు. 2017, 2018, 2019, 2020 సంవత్సరాల్లో
సాధించిన విజయాలు, ఫీల్డ్ ట్రయల్స్ ఆధారంగా ఎంపిక
ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు
చేసుకోవాలనే నిబంధన ఉంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి
తేది: 17.01.2021.
Tq
ReplyDelete