Jobs in AP Government: Released
Notifications for Various Posts
ఏపీలో 332 పర్మనెంట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు.. జిల్లాలు,
విభాగాల వారీగా ఖాళీల వివరాలివే
ఏపీలో పలు ప్రభుత్వ, ఇతర విభాగాలు వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేశాయి.
పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్👇
1. టీఎంసీ-విశాఖపట్నంలో
సీనియర్ రెసిడెంట్లు
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న టాటా మెమోరియల్ సెంటర్(టీఎంసీ) విశాఖపట్నంలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 10
విభాగాలు-ఖాళీలు: గైనిక్ ఆంకాలజీ-01, మెడికల్ ఆంకాలజీ-03, పల్లియేటివ్-02, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్-01, అనెస్తీషియాలజీ-01,
న్యూక్లియర్ మెడిసిన్-02.
అర్హత: పోస్టును అనుసరించి
ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ డీఎన్‌బీ/ తత్సమాన
ఉత్తీర్ణత.
వయసు: 40
ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ప్రకటనలో
సూచించిన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్
చేసిన వారిని రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.300
జీభత్యాలు: నెలకు రూ.1,01,000 చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి
తేది: 14.01.2021
వెబ్‌సైట్: https://tmc.gov.in/index.php/en/
2. మత్స్యశాఖ, ప్రకాశం జిల్లాలో సాగరమిత్ర పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం కింద ప్రకాశం జిల్లాలో తాత్కాలిక ప్రాతిపదికన సాగరమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 65
అర్హత: ఫిషరీస్‌లో పాలిటెక్నిక్
డిప్లొమా/ ఫిషరీస్ సైన్స్/ మెరైన్ బయాలజీ/ జువాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ
ఉత్తీర్ణత. ఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యతనిస్తారు.
వయసు: 30.11.2020 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రకటనలో
సూచించిన విద్యార్హతలు, సాఫ్ట్‌స్కిల్స్ ఆధారంగా ఇంటర్వ్యూకి
ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి ముందు సంబంధిత గ్రామంలో నివసిస్తున్నట్లు డిక్లరేషన్
రూపంలో ఆధారాలు సమర్పించాలి. కింద సూచించిన విధంగా వివిధ విభాగాల్లో వెయిటేజ్
ప్రకారం తుది ఎంపిక ఉంటుంది.
1) మెరిట్(అకడమిక్
విద్యార్హతలు): 75%
2) సాఫ్ట్ స్కిల్స్: 10%
3) ఇంటర్వ్యూ: 15%
దీనిలో 80% స్థానిక జిల్లా అభ్యర్థులకు, మిగతా 20% ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాల అభ్యర్థులకు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 27.01.2021.
చిరునామా: మత్స్యశాఖ ఉప సంచాలకులు, ఒంగోలు
కార్యాలయం, ప్రకాశం జిల్లా, ఏపీ.
వెబ్‌సైట్: https://prakasam.ap.gov.in/
3. ఏపీ, విజయనగరంలో సాగర మిత్ర పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం కింద విజయనగరం జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన సాగరమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 16
అర్హత: ఫిషరీస్‌లో పాలిటెక్నిక్
డిప్లొమా/ ఫిషరీస్ సైన్స్/ మెరైన్ బయాలజీ/ జువాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ
ఉత్తీర్ణత. ఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యతనిస్తారు.
వయసు: 30.11.2020 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రకటనలో
సూచించిన విద్యార్హతలు, సాఫ్ట్‌స్కిల్స్ ఆధారంగా ఇంటర్వ్యూకి
ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి ముందు సంబంధిత గ్రామంలో నివసిస్తున్నట్లు డిక్లరేషన్
రూపంలో ఆధారాలు సమర్పించాలి. కింద చూపిన విధంగా వివిధ విభాగాల్లో వెయిటేజ్ ప్రకారం
తుది ఎంపిక ఉంటుంది.
1) మెరిట్(అకడమిక్
విద్యార్హతలు): 75%
2) సాఫ్ట్ స్కిల్స్: 10%
3) ఇంటర్వ్యూ: 15%
దీనిలో 80% స్థానిక జిల్లా అభ్యర్థులకు, మిగతా 20% ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాల అభ్యర్థులకు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 20.01.2021.
చిరునామా: మత్స్యశాఖ ఉప సంచాలకులు, కలెక్టర్,
విజయనగరం జిల్లా, ఏపీ.
వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.in/
4. ఏపీ, విశాఖపట్నంలో సాగరమిత్ర పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మత్స్యశాఖ విభాగం, విశాఖపట్నం జిల్లా ఒప్పంద ప్రాతిపదికన సాగరమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 43
అర్హత: ఫిషరీస్‌లో పాలిటెక్నిక్
డిప్లొమా/ ఫిషరీస్ సైన్స్/ మెరైన్ బయాలజీ/ జువాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ
ఉత్తీర్ణత. ఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యతనిస్తారు.
వయసు: 30.11.2020 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రకటనలో
సూచించిన విద్యార్హతలు, సాఫ్ట్‌స్కిల్స్ ఆధారంగా ఇంటర్వ్యూకి
ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి ముందు సంబంధిత గ్రామంలో నివసిస్తున్నట్లు డిక్లరేషన్
రూపంలో ఆధారాలు సమర్పించాలి. కింద చూపిన విధంగా వివిధ విభాగాల్లో వెయిటేజ్ ప్రకారం
తుది ఎంపిక ఉంటుంది.
1) మెరిట్(అకడమిక్
విద్యార్హతలు: 75%
2) సాఫ్ట్ స్కిల్స్: 10%
3) ఇంటర్వ్యూ: 15%
దీనిలో 80% స్థానిక జిల్లా అభ్యర్థులకు, మిగతా 20% ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాల అభ్యర్థులకు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 16.01.2021.
చిరునామా: మత్స్యశాఖ సంయుక్త
సంచాలకులు, విశాఖపట్నం(ఫిషింగ్ హార్బర్) జిల్లా చిరునామాకు స్వయంగా
గాని పోస్టు ద్వారా గాని పంపించవచ్చు.
వెబ్‌సైట్: https://visakhapatnam.ap.gov.in/
5. ఏపీ, శ్రీకాకుళం జిల్లాలో సాగరమిత్ర పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన సాగరమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 60
అర్హత: ఫిషరీస్‌లో పాలిటెక్నిక్
డిప్లొమా/ ఫిషరీస్ సైన్స్/ మెరైన్ బయాలజీ/ జువాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ
ఉత్తీర్ణత. ఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యతనిస్తారు.
వయసు: 30.11.2020 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రకటనలో
సూచించిన విద్యార్హతలు, సాఫ్ట్‌స్కిల్స్ ఆధారంగా ఇంటర్వ్యూకి
ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి ముందు సంబంధిత గ్రామంలో నివసిస్తున్నట్లు డిక్లరేషన్
రూపంలో ఆధారాలు సమర్పించాలి. కింద చూపిన విధంగా వివిధ విభాగాల్లో వెయిటేజ్ ప్రకారం
తుది ఎంపిక ఉంటుంది.
1) మెరిట్(అకడమిక్
విద్యార్హతలు: 75%
2) సాఫ్ట్ స్కిల్స్: 10%
3) ఇంటర్వ్యూ: 15%
దీనిలో 80% స్థానిక జిల్లా అభ్యర్థులకు, మిగతా 20% ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాల అభ్యర్థులకు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 21.01.2021.
చిరునామా: మత్స్యశాఖ సంయుక్త
సంచాలకులు, ఇలిసిపురం, శ్రీకాకుళం జిల్లా
చిరునామాకు స్వయంగా గాని పోస్టు ద్వారా గాని పంపించవచ్చు.
వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in/
6. ఏపీ, తూర్పు గోదావరి జిల్లాలో సాగరమిత్ర పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం కింద తూర్పు గోదావరి జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన సాగరమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 30
అర్హత: ఫిషరీస్‌లో పాలిటెక్నిక్
డిప్లొమా/ ఫిషరీస్ సైన్స్/ మెరైన్ బయాలజీ/ జువాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ
ఉత్తీర్ణత. ఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యతనిస్తారు.
వయసు: 30.11.2020 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రకటనలో
సూచించిన విద్యార్హతలు, సాఫ్ట్‌స్కిల్స్ ఆధారంగా ఇంటర్వ్యూకి
ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి ముందు సంబంధిత గ్రామంలో నివసిస్తున్నట్లు డిక్లరేషన్
రూపంలో ఆధారాలు సమర్పించాలి. కింద చూపిన విధంగా వివిధ విభాగాల్లో వెయిటేజ్ ప్రకారం
తుది ఎంపిక ఉంటుంది.
1) మెరిట్(అకడమిక్
విద్యార్హతలు: 75%
2) సాఫ్ట్ స్కిల్స్: 10%
3) ఇంటర్వ్యూ: 15%
దీనిలో 80% స్థానిక జిల్లా అభ్యర్థులకు, మిగతా 20% ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాల అభ్యర్థులకు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 18.01.2021.
చిరునామా: మత్స్యశాఖ సంయుక్త
సంచాలకులు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా
చిరునామాకు స్వయంగా గాని పోస్టు ద్వారా గాని పంపించవచ్చు.
వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in/
7. ఏపీ, గుంటూరులో సాగర మిత్ర పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం కింద గుంటూరు జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన సాగరమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 21
అర్హత: ఫిషరీస్‌లో పాలిటెక్నిక్
డిప్లొమా/ ఫిషరీస్ సైన్స్/ మెరైన్ బయాలజీ/ జువాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ
ఉత్తీర్ణత. ఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యతనిస్తారు.
వయసు: 30.11.2020 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రకటనలో
సూచించిన విద్యార్హతలు, సాఫ్ట్‌స్కిల్స్ ఆధారంగా ఇంటర్వ్యూకి
ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి ముందు సంబంధిత గ్రామంలో నివసిస్తున్నట్లు డిక్లరేషన్
రూపంలో ఆధారాలు సమర్పించాలి. కింద చూపిన విధంగా వివిధ విభాగాల్లో వెయిటేజ్ ప్రకారం
తుది ఎంపిక ఉంటుంది.
1) మెరిట్(అకడమిక్
విద్యార్హతలు: 75%
2) సాఫ్ట్ స్కిల్స్: 10%
3) ఇంటర్వ్యూ: 15%
దీనిలో 80% స్థానిక జిల్లా అభ్యర్థులకు, మిగతా 20% ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాల అభ్యర్థులకు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 19.01.2021.
చిరునామా: మత్స్యశాఖ సంయుక్త
సంచాలకులు, కలెక్టర్ కాంపౌండ్, గుంటూరు,
ఏపీ.
వెబ్‌సైట్: https://guntur.ap.gov.in/
8. ఐఐటీ, తిరుపతిలో స్టాఫ్ పోస్టులు
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) రెగ్యులర్ ప్రాతిపదికన కింది స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 23
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ లైబ్రేరియన్, హార్టికల్చర్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్,
జూనియర్ టెక్నీషియన్, డిప్యూటీ
రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ హిందీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్.
అర్హత: పోస్టును అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్), బ్యాచిలర్స్
డిగ్రీ, బీఎస్సీ/ బీసీఏ, బీఈ/ బీటెక్/
ఎంఈ/ ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్
ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి
ప‌్రకటనలో సూచించిన విద్యార్హతలు, అనుభవం, అకడమిక్ మెరిట్, బయోడేటా మీద ఆధారపడి మొదటి
స్క్రీనింగ్/ షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. వారికి రాతపరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ ప‌్రాక్టికల్
టెస్ట్/ ఇంటర్వ్యూ(కొన్ని పోస్టులకు) నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులకు రూ.200, ఎస్సీ/ ఎస్టీ/ స‌్త్రీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు
ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారభం: 30.12.2020.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి
తేది: 29.01.2021.
వెబ్‌సైట్: https://www.iittp.ac.in/
9. ఏపీ, కృష్ణా జిల్లాలో సాగరమిత్ర పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మత్స్యశాఖ విభాగం, కృష్ణా జిల్లా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన సాగరమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 23
అర్హత: ఫిషరీస్‌లో పాలిటెక్నిక్
డిప్లొమా/ ఫిషరీస్ సైన్స్/ మెరైన్ బయాలజీ/ జువాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ
ఉత్తీర్ణత. ఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యతనిస్తారు.
వయసు: 30.11.2020 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రకటనలో
సూచించిన విద్యార్హతలు, సాఫ్ట్‌స్కిల్స్ ఆధారంగా ఇంటర్వ్యూకి
ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి ముందు సంబంధిత గ్రామంలో నివసిస్తున్నట్లు డిక్లరేషన్
రూపంలో ఆధారాలు సమర్పించాలి. కింద చూపిన విధంగా వివిధ విభాగాల్లో వెయిటేజ్ ప్రకారం
తుది ఎంపిక ఉంటుంది.
1) మెరిట్(అకడమిక్
విద్యార్హతలు: 75%
2) సాఫ్ట్ స్కిల్స్: 10%
3) ఇంటర్వ్యూ: 15%
దీనిలో 80% స్థానిక జిల్లా అభ్యర్థులకు, మిగతా 20% ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాల అభ్యర్థులకు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 12.01.2021.
చిరునామా: మత్స్యశాఖ సంయుక్త
సంచాలకులు, మచిలీపట్నం, కృష్ణా జిల్లా
చిరునామాకు స్వయంగా గాని పోస్టు ద్వారా గాని పంపించవచ్చు.
వెబ్‌సైట్: https://krishna.ap.gov.in/
10. ఏపీ జైళ్లశాఖలో
డ్రైవర్లు
దుర్గాపురం(విజయవాడ)లోని ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోలీసు విభాగంలోని ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్విస్
డైరెక్టర్ జనరల్ కార్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 05
పోస్టులు-ఖాళీలు: డ‌్రైవర్లు(లైట్
మోటార్ వెహికిల్-03, హెవీ మోటార్ వెహికిల్-02)
అర్హత: తెలుగు, ఉర్దూ/
ఇంగ్లిష్ చదవడం, రాయడం రావాలి.
మోటార్ వెహికిల్ చట్టం-1988 ప్రకారం జారీ చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
పని అనుభవం: కనీసం 3
ఏళ్లు డ్రైవింగ్‌లో అనుభవం అవసరం.
వయసు: జులై 01, 2020 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య
ఉండాలి.
ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు
రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక
రెండు విధాలుగా ఉంటుంది. మొదటిది ఫిజికల్ పరీక్ష. ఇందులో అభ్యర్థులకు
సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ప్రభుత్వ
నిబంధనల ప్రకారం ఫిజికల్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత
సాధించిన వారికి డ్రైవింగ్ పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం తుది జాబితా విడుదల
చేస్తారు.
డ్రైవింగ్ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. అందులో భాగంగా కింది అంశాలను పరిశీలిస్తారు.
1) హెవీ వెహికిల్‌ను
స్టార్ట్ చేసే విధానం: 10 మార్కులు
2) గేర్ మార్చే క్రమం: 10 మార్కులు
3) జనరల్ డ్రైవింగ్
కంట్రోల్: 20 మార్కులు
4) బ్రేక్ ఉపయోగించే క్రమం:
10 మార్కులు
5) ట్రాఫిక్ సిగ్నల్‌ను
అనుసరించే విధానం: 10 మార్కులు
6) వెహికిల్‌లో వచ్చే
చిన్నపాటి రిపేర్లను సరిచేసే విధానం: 16 మార్కులు
7) మోటార్ వెహికిల్
మెకానిజంపై అవగాహన: 14 మార్కులు
8) ప్రివెంటివ్ మెయింటనెన్స్:
10 మార్కులు
జీతభత్యాలు:
1) లైట్ మోటార్ వెహికిల్
డ్రైవర్: నెలకు రూ.15460-రూ.47330
2) హెవీ మోటార్ వెహికిల్
డ్రైవర్: నెలకు రూ.17890-రూ.53950
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
ద్వారా.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్విస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్,
దుర్గాపురం(విజయవాడ)-520003
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.100/-లతో దరఖాస్తులు కొనుగోలు చేసి సంబంధిత పత్రాలను పైన తెలిపిన
చిరునామాలో అందజేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.01.2021.
దరఖాస్తులకు చివరి తేది: 11.01.2021.
దరఖాస్తులు అందజేసే సమయం: ఉదయం
10:00 నుంచి సాయంత్రం 5:30 వరకు(సోమవారం నుంచి శుక్రవారం).
వెబ్‌సైట్: http://apprisons.gov.in/
11. ఎన్ఎస్‌టీఎల్-విశాఖపట్నంలో
జేఆర్ఎఫ్ ఖాళీలు
విశాఖపట్నంలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డీఆర్‌డీఓ ఆధ్వర్యంలోని నావల్ సైన్స్ & టెక్నాలజికల్ ల్యాబొరేటరీ(ఎన్ఎస్‌టీఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్)
ఖాళీలు: 10
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్
& ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్
సైన్స్ ఇంజినీరింగ్.
అర్హత: గ‌్రాడ్యుయేషన్ డిగ్రీ, బీఈ/
బీటెక్, ఎంఈ/ ఎంటెక్(మెకానికల్, ఈఈఈ,
ఈసీఈ, ఈ&ఐ, కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత, నెట్, గేట్ స్కోర్ కార్డు.
వయసు: 28
ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం: స‌్క్రీనింగ్ కమిటీ
ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
ద్వారా.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Director,
NSTL, Vigyan Nagar, Visakhapatnam–530027.
దరఖాస్తులకు చివరి తేది: 15.01.2021
వెబ్‌సైట్: https://www.drdo.gov.in/careers
12. హెచ్ఎస్ఎల్-విశాఖపట్నంలో
ఖాళీలు
విశాఖపట్నంలోని భారత ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 26
పోస్టులు: జనరల్ మేనేజర్, సీనియర్
కన్సల్టెంట్, మేనేజర్, అసిస్టెంట్
మేనేజర్, మెడికల్ ఆఫీసర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి
సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ మేనేజ్‌మెంట్ డిప్లొమా(హెచ్ఆర్, పర్సనల్
మేనేజ్‌మెంట్), ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్(మెకానికల్/ ఎలక్ట్రికల్/
నావెల్ అర్కిటెక్చర్/ సివిల్), ఇంజినీరింగ్ డిప్లొమా,
ఎంబీబీఎస్, ఎల్ఎల్‌బీ, సీఏ,
మాస్టర్స్ డిగ్రీ(ఎంఎంఎస్)/ ఎంబీఏ, ఎంఎస్సీ/
ఎంసీఏ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: గ‌్రూప్ డిస్కషన్/
ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్.
దరఖాస్తు ఫీజు: రూ.300/-
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: General Manager
(HR), Hindustan Shipyard Ltd., Gandhigram (PO), Visakhapatnam – 530 005.
దరఖాస్తులకు చివరి తేది: 08.01.2021.
వెబ్‌సైట్: https://www.hslvizag.in/
0 Komentar