Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JVK – Guidelines on Registration of Height of Children

 

JVK – Guidelines on Registration of Height of Children

ఆర్.సి.నెం.SS-16021/8/2020-CMO SECSSA తేది:04/01/2021

విద్యార్థి ఎత్తు కొలతలు నమోదు చేయు విధానం

కింది క్రమాన్ని పాటించవలెను.

కింది లింక్ ద్వారా చైల్డ్ ఇన్ఫో యూజర్ ఐడి ,పాస్వర్డ్ ను ఉపయోగించి.. ప్రధానోపాధ్యాయులు లాగిన్ కావలెను.

https://schooledu.ap.gov.in/CHILDINFOSERVICES

తదనంతరం.. SERVICE ను ఎంచుకొని..UPDATE STUDENT HEIGHT DETAIL Form ను CLICK చేయాలి.

తదుపరి వచ్చు UPDATE STUDENT HEIGHT Details Form ( Box) నందు విద్యార్థి  ఐ.డీ నెంబర్ నమోదు చేయాలి.

తరువాత ...

SCHOOL  CODE....

STUDENT ID...

STUDING CLASS....

STUDENT NAME...

GENDER...

STUDENT AADHAAR NO...

MOTHER/GUARDIAN NAME...

SELECT STUDENT HEIGHT..

మొదలగు వివరాలతో కూడిన FORM ఓపెన్ అవుతుంది.

ఈ వివరాల చివర ఉన్న..

SELECT STUDENT HEIGHT.. ఆప్షన్ను తాకితే 50 నుండి 185 సెంటీమీటర్ల వరకు కొలతలు అగుపిస్తాయి.

ఇందులో విద్యార్థి యొక్క సరైన కొలతను ఎంచుకొని .. SUBMIT DATA పై CLICK చేయవలెను.

దీనితో ఒక విద్యార్థి యొక్క ఎత్తు కొలత విజయవంతంగా నమోదవుతుంది.

ఈ విధానాన్ని ప్రతి విద్యార్థికి అనుసరిస్తూ పోవాలి.

విషయం: పాఠశాల విద్యాశాఖ - జగనన్న విద్యా కానుక- యూనిఫాం క్లాత్ మరింత ఖచ్చితంగా సరఫరా చేయడానికి వీలుగా పిల్లల ఎత్తు నమోదు చేయుట గురించి జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లకు మార్గదర్శకాలు జారీ.👇

Previous
Next Post »
0 Komentar

Google Tags