Breakfast in school proposal worth Rs
4,000 crore on agenda
బడి పిల్లలకు ఇకపై అల్పాహారం - ఏటా రూ. 4,000 కోట్లతో ప్రణాళిక
బడి పిల్లల్లో పోషకాహార లోపాన్ని
నివారించేందుకు వారికి మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారాన్ని అందించేందుకు కేంద్రం
యోచిస్తోంది. ఇందుకు గాను ఏటా రూ. 4,000 కోట్లు కేటాయిస్తూ..
ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని ప్రారంభించేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రణాళిక
రూపొందిస్తోంది. అల్పాహారం ఎలా ఉండాలన్న విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయిస్తుంది.
ఈమేరకు ఆయా రాష్ట్రాలు స్థానిక
పరిస్థితులకు అనుగుణంగా మెనూను రూపొందిస్తాయి. బడుల్లో అల్పాహారాన్ని అందించాలని
జాతీయ విద్యా విధానం - 2020' కూడా సిఫార్సు చేసింది.
0 Komentar