Singareni Collieries Released
Notification for 372 Trainee Posts
సింగరేణి కాలరీస్‌లో 372 ఖాళీలు
ప్రభుత్వరంగ సంస్థ తెలంగాణ (కొత్తగూడెం) లోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
‣ మొత్తం
ఖాళీలు: 372
1) ఫిట్టర్ ట్రెయినీ (పురుష అభ్యర్థికి మాత్రమే)-క్యాట్-1: 128 పోస్టులు
‣ లోకల్-105, అన్‌రిజర్వ్‌డ్-23
2) ఎలక్ట్రీషియన్ ట్రెయినీ (పురుష అభ్యర్థికి మాత్రమే)-క్యాట్-1: 51 పోస్టులు
‣ లోకల్-43, అన్‌రిజర్వ్‌డ్-08
3) వెల్డర్ ట్రెయినీ (పురుష అభ్యర్థికి మాత్రమే)-క్యాట్-1: 54 పోస్టులు
‣ లోకల్-44, అన్‌రిజర్వ్‌డ్-10
4) టర్నర్/ మెషినిస్ట్
ట్రెయినీ (పురుష అభ్యర్థికి మాత్రమే)-క్యాట్-1: 22
పోస్టులు
5) మోటార్ మెకానిక్ ట్రెయినీ (పురుష అభ్యర్థికి మాత్రమే)-క్యాట్-1: 14 పోస్టులు
‣ లోకల్-12, అన్‌రిజర్వ్‌డ్-02
6) ఫౌండ్రీ మెన్/ మౌల్డర్ ట్రెయినీ (పురుష అభ్యర్థికి మాత్రమే)-క్యాట్-1: 19 పోస్టులు
‣ లోకల్-16, అన్‌రిజర్వ్‌డ్-03
7) జూనియర్ స్టాఫ్ నర్సులు (మహిళా అభ్యర్థులకు మాత్రమే)- టీ&ఎస్ గ్రేడ్-డి: 84 పోస్టులు
‣ లోకల్-67, అన్‌రిజర్వ్‌డ్-17
‣ లోక్‌ల్ జిల్లాలు: ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్
‣ నాన్ లోకల్ జిల్లాలు: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.01.2021.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి
తేది: 04.02.2021.
0 Komentar