SSC Corrections - Guidelines to Be
Followed While Submitting the Proposals - Instructions
SSC సర్టిఫికెట్లు: 10వ తరగతి సర్టిఫికెట్స్ నందు తప్పులను సరి చేయుటకు పాటించవలసిన విధానం,
సమర్పించవలసిన పత్రాలతో స్పష్టమైన తాజా మార్గదర్శకాలను విడుదల చేసిన
పాఠశాల విద్యాశాఖ సంచాలకులు.
Memo. Lr.Rc.No: 1141553 /TB-2/2020 Date:
30/12/2020
Sub: School Education – SSC
Corrections-Guidelines to be followed while submitting the proposals
-Instructions - Issued - Regarding.
★ SSC సర్టిఫికెట్లలో సవరణల కొరకు ప్రతిపాదనలు
పంపేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను గతంలోనే విడుదల చేసినప్పటికీ, కొంతమంది ఎవిడెన్స్ లు, తనిఖీ అధికారుల అటెస్టేషన్
వగైరాలు జత చేయకుండానే ప్రతిపాదనలు పంపుతున్నారు.
★ కొంతమంది HM లైతే SSC
సర్టిఫికెట్ల సవరణల కొరకు DSE AP వారికి
నేరుగా ప్రతిపాదనలు పంపుతున్నారు.
★ ఇది సరైన పద్దతి కాదని, కావున సదరు ప్రతిపాదనలు సరైన విధానంలో సమర్పించాటానికి ముందుగానే
ఎవిడెన్స్ లు కఠినంగా స్క్రుటినీ చేసి
పంపవలెనని, DyEO లకు, HM లకు
సూచించవలసిందిగా అందరు DEO లను కోరుతూ DSE AP శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు మెమో జారీ చేసారు.
0 Komentar