TS PECET-2020 Admissions: జనవరి
16 నుంచి తెలంగాణ పీసెట్ కౌన్సెలింగ్
బీపీఈడీ, యూజీ/
పీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 16 నుంచి మొదటి దశ
కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలంగాణ పీసెట్ కన్వీనర్ పి. రమేశ్ బాబు మంగళవారం
ప్రకటించారు. ఆన్లైన్లో పేర్ల నమోదు, అర్హత ధ్రువీకరణ పత్రాల
అప్లోడ్ ఈనెల 16 నుంచి 22లోగా పూర్తి
చేయాలని విద్యార్థులకు ఆయన సూచించారు. అర్హుల జాబితాను ఈనెల 24న ప్రకటిస్తామన్నారు.
0 Komentar