Action Plan for 10th
Class Students
10 వ తరగతి విద్యార్థులకు కార్యాచరణ
ప్రణాళిక – ప్రధానోపాధ్యులకు, ఉపాధ్యాయులకు సూచనలు
ది. 01-02-2021 నుండి 31-05-2021
వరకు ఉదయం 8-45 నుండి సాయంత్రం 5-00 / 5-30 గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు
స్టడీ అవర్లు మరియు బోధన తరగతులను నిర్వహించాలి. అన్ని సబ్జెక్టులు సిలబస్
31-03-2021 నాటికి పూర్తి చేయాలి. 01-04-2021 నుండి పూర్తిగా రివిజన్ మరియు స్టడీ
అవర్లు నిర్వహించాలి.
ఈ విద్యా సంవత్సరంలో ఎస్.ఎస్.సి. 2021 పరీక్షలలో గుంటూరు జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణులు అయ్యే విధంగా తగిన కృషి చేయాలని ప్రధానోపాద్యాయులను, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను కోరుచున్నాను.
జిల్లా విద్యాశాఖాధికారిణి, గుంటూరు
0 Komentar