Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Admission into Class-VIII Rashtriya Indian Militray College, Dehradun Term Jan - 2022

 

Admission into Class-VIII Rashtriya Indian Militray College, Dehradun Jan - 2022

మిలటరీ కాలేజ్ అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష టర్మ్ జనవరి 2022

ENTRANCE EXAMINATION FOR ADMISSION INTO RASHTRIYA INDIAN MILITARY COLLEGE, DEHRADUN FOR THE TERM JANUARY-2022 (NOTIFICATION NO. 03/2021)

డెహ్రాడూన్ లోని రాష్ట్రఇండియన్ మిలటరీ కాలేజ్ లో ఎనిమిదో తరగతి అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రవేశ పరీక్ష కోసం బాలుర నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రవేశ పరీక్ష విజయవాడ కేంద్రంలో జూన్ 5, 2021 న జరుగుతుంది.

దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 31వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. వివరాల కోసం www.psc.ap.gov.in వెబ్ సైట్ సందర్శించాలని పీఎస్సార్ ఆంజనేయులు సూచించారు.

Detailed Web Note

RIMC Official Notification

Previous
Next Post »
0 Komentar

Google Tags