AP Covid-19 Media Bulletin 08-02-2021
ఏపీలో కొత్తగా 62
కరోనా కేసులు
ఏపీలో కొత్తగా 62
కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 102 మంది కరోనా
నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 962
యాక్టివ్ కేసులున్నాయి.
చాలా రోజుల (నెలల) తర్వాత ఆంధ్రాలో వెయ్యి లోపు కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
0 Komentar