AP Covid-19 Media Bulletin 20-02-2021
ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24
గంటల్లో 26,436 కరోనా పరీక్షలు నిర్వహించగా, 54 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్ వల్ల గడిచిన 24 గంటల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ
బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,89,210కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,167కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 70 మంది
పూర్తిగా కోలుకోగా, ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి
సంఖ్య 8,81,439కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 604 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,36,97,048 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో
వెల్లడించింది.
0 Komentar