AP EAMCET Admissions 2020:
Final Phase Counselling Completed
ఏపి: ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ తుది
విడత కౌన్సెల్లింగ్ పూర్తి - ఇంజినీరింగ్
లో 75.68 శాతం సీట్ల భర్తీ
ఎంసెట్ తుది విడత ఎంపీసీ స్ట్రీమ్
కౌన్సెలింగ్‌లో మొత్తంగా 72.54 శాతం సీట్లు నిండాయి. ఇంజినీరింగ్‌లో 75.68 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలోని 256
ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 99,282
ఇంజినీరింగ్ సీట్లు ఉండగా.. 75,140 సీట్లు భర్తీ అయ్యాయి. బీఫార్మసీలో
4,133 సీట్లు ఉండగా 337 సీట్లు
నిండాయి. ఫార్మా-డీలో 659 సీట్లు ఉండగా.. 28 మంది ప్రవేశాలు పొందారు. ఎంసెట్‌లో 1,29,899 మంది
అర్హత సాధించగా.. వీరిలో 90,241 మంది కౌన్సెలింగ్‌కు
హాజరయ్యారు.
0 Komentar