AP ICET-2020 Admissions: Final Phase Counselling Notification Released
ఏపీ ఐసెట్-2020 అడ్మిషన్ల తుది విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
ఏపీ ఐసెట్ అడ్మిషన్ల తుది కౌన్సెలింగ్ ఈ నెల 9న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రాసెసింగ్ ఫీజు సెర్టిఫికట్ల వెరిఫికేషన్ కి ముందే చెల్లించాలి. సెర్టిఫికట్ల వెరిఫికేషన్ ఈ నెల 9 మరియు 10 తేదీల్లో జరుగుతుంది. ఫిబ్రవరి 12 వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. వివరాలకు వెబ్ సైట్ ను సందర్శించాలని కన్వీనర్ నాయక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
0 Komentar