ఏపి: ఇంటర్ మొదటి ఏడాది ఫీజు గడువు
పొడిగింపు
ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ఫీజు
చెల్లింపు గడువును మార్చి 1 వరకు పొడిగించినట్లు బోర్డు కార్యదర్శి వి.
రామకృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే చివరి అవకాశమని, మరోసారి గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
0 Komentar