AP: NMMS and NTSE Feb-2021
Initial Keys Released
నిన్న అనగా 28-02-2021 న రాష్ట్ర
వ్యాప్తంగా జరిగిన రాష్ట్ర స్థాయి జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్ష (NTSE Stage-I) కు రాష్ట్ర వ్యాప్తంగా 28,490 విద్యార్ధులు పరీక్షకు
నమోదు చేసుకొనగా, వారిలో 24840 మంది విద్యార్థులు అనగా 87.19
శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అయ్యారు. అదే విధంగా మరొక పరీక్ష జాతీయ
ఉపకారవేతన పరీక్ష (NMMS) కు రాష్ట్ర వ్యాప్తంగా 43131
విద్యార్ధులు నమోదు చేసుకొనగా వారిలో 41217 విద్యార్థులు అనగా 95.56 శాతం మంది
విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అయ్యారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడ్డాయి.
ఈ పరీక్షలకు సంబంధించిన
"ప్రాధమిక కీ" విడుదల చేసి
కార్యాలయపు వెబ్సైట్ నందు ఉంచారు. ప్రాధమిక
కీ విషయంలోని అభ్యంతరములు 05-03-2021 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయపు వెబ్సైట్ లో
గల గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్ లో స్వీకరించబడును, NTSE కొరకు NTSE ట్యాట్ ను మరియు NMMS కొరకు NMMS ట్యాట్ ను ఓపెన్ చేసి గ్రీవెన్స్ లింకు
ద్వారా అభ్యంతరములను తెలియచేయవలెను. సవరించిన తుది కీ 08-03-2021 న కార్యాలయపు
వెబ్సైట్ లో ఉంచబడును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ. సుబ్బారెడ్డి గారు
తెలియచేసారు.
Initial Keys:
AP
NTSE FEB 2021 KEY - PAPER
-1
AP
NTSE FEB 2021 KEY - PAPER
-2
AP NMMS FEB-2021 CANDIDATE
GRIEVANCES BOX
AP NTSE FEB-2021
CANDIDATE GRIEVANCES BOX
PRESS
NOTE ON NMMS NTSE FEB 2020-21 KEY
Question Papers:
AP
NMMS Feb 2021 Question Paper TM
AP
NMMS Feb 2021 Question Paper EM
గమనిక: పైన ఉన్న క్వశ్చన్ పేపర్ లో
గుర్తించిన టిక్ మార్క్ లను answers గా భావించవద్దు.
0 Komentar