APEDCET – 2020 Counselling
Notification Released
ఏపీ ఎడ్‌సెట్-2020 కౌన్సెల్లింగ్ నోటిఫికేషన్
విడుదల
బీఈడీలో ప్రవేశానికి గతేడాది అక్టోబరు
1న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అదే నెల 24న ఫలితాలు
విడుదల చేశారు.
బీఈడీ కళాశాలల్లో ఫీజులను
నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు 20 వ తేదీన జారీ చేసింది. ఈ మేరకు 2020-21
నుంచి 2022-23 మధ్య విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులను ప్రభుత్వం
నిర్ధారించింది. ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ
చర్యలు చేపట్టింది.
బీఈడీ ప్రవేశాల కౌన్సెల్లింగ్ నోటిఫికేషన్
ని ఈరోజు విడుదల చేశారు. అర్హత గల అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన
షెడ్యూల్ ప్రకారం నియమించబడిన హెల్ప్ లైన్ సెంటర్లలో (HLC లు)
సర్టిఫికేట్ ధృవీకరణకు హాజరుకావాలని తెలియపరచడమైనది. కళాశాలల వివరాలు, ట్యూషన్ ఫీజు మరియు అన్ని ఇతర ముఖ్యమైన సమాచారం కొరకు మరియు సర్టిఫికేట్
ధృవీకరణ కోసం వెళ్ళే ముందు అభ్యర్థులు క్రింద ఇవ్వబడ్డ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
బీఈడీ
కళాశాలల్లో ఫీజుల వివరాలు
0 Komentar