టిఎస్: జూనియర్ కళాశాలల్లో అతిథి
అధ్యాపకుల కొనసాగింపు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ
జూనియర్ కళాశాలల్లో అతిథి అధ్యాపకులను ఈ విద్యాసంవత్సరం కొనసాగిస్తూ ఇంటర్
విద్యాశాఖ కమిషనర్ జలీల్ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఫలితంగా దాదాపు 1500 మంది సోమవారం విధులకు హాజరయ్యారు. తమను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం పై
అతిది అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ ప్రభుత్వానికి
కృతజ్ఞతలు తెలిపారు.
0 Komentar