అంబేడ్కర్ విశ్వవిద్యాలయ డిగ్రీ
పరీక్షల తేదీలు ఖరారు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్
పరీక్షలను మార్చి 13వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు
విశ్వవిద్యాలయ వర్గాలు ఫిబ్రవరి 03న విడుదల చేసిన ఓ
ప్రకటనలో తెలిపాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఫిబ్రవరి 16 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు సంబంధిత అధ్యయన
కేంద్రంలో లేదా 23680241/254 నంబర్లలో సంప్రదించాలన్నారు.
0 Komentar