BPNL Recruitment 2021: Apply for 3216 Assistant Manager Posts
భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్‌లో
3216 పోస్టులు
డిగ్రీ, ఇంటర్,
టెన్త్ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు
ఫిబ్రవరి 15 దరఖాస్తులకు చివరితేది
భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) దేశావ్యాప్తంగా భారీ నియామక ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో 3216 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదు. ఫిబ్రవరి 15 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు https://www.bharatiyapashupalan.com/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం పోస్టులు: 3216
సేల్స్ మేనేజర్- 64
సేల్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్-
485
సేల్స్ హెల్పర్- 2667
ముఖ్య సమాచారం:
అర్హత: సేల్స్‌మేనేజర్
పోస్టులకు.. డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సేల్స్ డెవలప్‌మెంట్ పోస్టులకు.. ఇంటర్, సేల్స్
హెల్పర్ పోస్టులకు.. పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం
ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు: సేల్స్ మేనేజర్ పోస్టులకు
25 నుంచి 45 ఏళ్ల లోపు.. మిగిలిన పోస్టులకు 21 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఎఫీసియెన్సీ
టెస్ట్. ఇందులో అర్హత సాధించినవారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.
అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి
15,
2021
0 Komentar