Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAOU B.Ed Special Education Entrance Test 2020 Notification Released

 

BRAOU B.Ed Special Education Entrance Test 2020 Notification Released

BRAOU: బీఈడీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల

మార్చి 9 దరఖాస్తులకు చివరితేది

మార్చి 28న ప్రవేశ పరీక్ష

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ బీఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) ప్రవేశ పరీక్ష-2020కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుల సమర్పణకు మార్చి 9వ తేదీ తుది గడువు తుది గడువుగా నిర్ణయించినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఆసక్తిగల అభ్యర్థులు యూనివర్సిటీ పోర్టల్‌ http://www.braouonline.in/ ద్వారా స్టడీ సెంటర్‌/పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవాలని సూచించారు. 

అప్లికేషన్‌ ఫీజు రూ.600. ఈ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. బీఎడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ప్రవేశ పరీక్ష మార్చి 28న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు 04023680240/241 నంబర్లలో సంప్రదించవచ్చు.

WEBSITE

APPLICATION

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags