Budget 2021-22: Things That Got Dearer and
Cheaper
బడ్జెట్ తర్వాత ఏ వస్తువులపై ధరలు పెరగున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
బడ్జెట్ 2021 లో వృద్ధిని పెంచడానికి , ఉద్యోగాలను సృష్టించడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది. ఆదాయపన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయకపోవడంతో మధ్యతరగతి వారికి ఉపశమనం లభించలేదు.
పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్ రూ.4 అగ్రి ఇన్‌ఫ్రా సెస్ విధించడంతో పెట్రోల్, డీజిల్
ధరలు భారీగా పెరగవచ్చు. ఇంకా బడ్జెట్ ప్రకటన తర్వాత ఏ వస్తువుల ధరలు
పెరుగుతాయి, ఏవి తగ్గనున్నాయో తెలుసుకుందాం.
ఖరీదైనవి:
మొబైల్ ఫోన్లు
ఛార్జర్లు
పవర్ బ్యాంకులు
ముడి పట్టు దిగుమతి
సోలార్ ఇన్వర్టెర్స్
లెదర్ వస్తువులు
జెమ్ స్టోన్స్
టన్నెల్ బోరింగ్ మెషిన్స్
ధర తగ్గేవి:
ఐరన్
స్టీల్
నైలాన్ దుస్తులు
కాపర్ వస్తువులు
బీమా
బూట్లు
వీటితో పాటు విద్యుత్, వ్యవసాయ
సామాగ్రి ధరలు తగ్గనున్నాయి.
0 Komentar