Departmental Tests May 2020 Session
06/2020 – Results Released
డిపార్ట్‌మెంటల్ టెస్టుల సెషన్ మే -2020: ఫలితాలు విడుదల
మే -2020 సెషన్ డిపార్ట్‌మెంటల్ టెస్టులు 21.11.2020 నుండి 29.11.2020 వరకు జరిగాయి. సవరించిన ‘కీ’ ని జనవరి 28 న విడుదల చేశారు.
మే -2020 సెషన్ డిపార్ట్‌మెంటల్ టెస్టుల ఫలితాలను ఫిబ్రవరి 08న విడుదల చేశారు.
0 Komentar