Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రతీ నెలా జీతాన్ని ఈ విధంగా సులభంగా తెలుసుకోండి ( Check Payment Status)

ప్రతీ నెలా జీతాన్ని ఈ విధంగా సులభంగా తెలుసుకోండి ( Check Payment Status)

ఈ కింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. 

Check Payment Status 

- మొదటగా ఈ లింక్ open చేయగానే కనిపించే పేజీ లో Beneficiary entry mode అని కనిపిస్తుంది. దాని దగ్గర క్లిక్ చేయగానే అక్కడ manual entry ని select చేసుకోవాలి.

- అలా enter చేసిన వెంటనే కింద మనకు Beneficiary code అనే దాని ప్రక్కన మన CFMS నంబర్ ను టైప్ చేయాలి.

- తరువాత దాని కింద month and year ను select చేసుకోవాలి.

- ఇప్పుడు Display మీద క్లిక్ చేస్తే select చేసుకున్న నెలలో ఎన్ని బిల్లులు అయితే మన పేరు మీద treasury కి వెళ్ళాయో అన్ని Bill Id (ex: 2020-1775928)లు కనిపిస్తాయి. కనిపించిన Bill Id మీద క్లిక్ చేస్తే మన మండలం(MEO)లోని/మన పాఠశాల(హై స్కూలు) పరిథిలోని ప్రతీ ఉపాధ్యాయుని CFMS NUMBER మరియు SALARY Gross & Nett కనిపిస్తుంది. మన CFMS నంబర్ ఎక్కడ ఉందో SCROLL చేసి చూసుకుని మన CFMS నంబర్ పైన క్లిక్ చేస్తే  ఆ నెలలో మన BASIC, D.A., HRA, & CUTTINGS వివరాలు కనిపిస్తాయి.

- ఇలా ప్రతీ నెలదీ చూసుకుని వ్రాసుకుంటే Income tax easy. ఇంకా మీరు ఒక డైరీలో కూడా వ్రాసుకుని పెట్టుకుంటే మరీ మంచిది.

Previous
Next Post »
0 Komentar

Google Tags