Executive Trainees at GAIL through
GATE-2021 Valid Score
గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్
ట్రెయినీలు
భారత ప్రభుత్వానికి చెందిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.
* ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ-2021
విభాగాలు: కెమికల్, ఇనుస్ట్రుమెంటేషన్.
ఎంపిక విధానం: గేట్-2021 వాలిడ్ స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.02.2021.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి
తేది: 16.03.2021.
0 Komentar