ఎన్నికల విధుల నుంచి వారికి
మినహాయింపులు - రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ
గర్భిణులు, 50
ఏళ్లు దాటిన మహిళా ఉద్యోగులను, జీవో నంబరు 985 ప్రకారం..
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని పంచాయతీ ఎన్నికల విధుల నుంచి
మినహాయించనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం ఆదేశాలు జారీ చేశారు.
వికలాంగులు, గర్భవతులు
మరియు 50సం,, పైన వయస్సు దాటిన వారిని
ఎన్నికల విధుల్లో మినహాయింపును ఇస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేశారు.
0 Komentar