Rc.No. 1/NTF/SCERT/2020 Dated:
18/02/2021
Sub: School Education - SCERT, A.P – The
India Toy Fair, 2021’ from 27th February to 2nd Match 2021 on a
virtual platform – Reg.
“ఇండియా టాయ్ ఫెయిర్,
2021' ను భారత ప్రభుత్వం 27 ఫిబ్రవరి,
2021 నుండి 2 మార్చి 2021 వరకు వర్చువ్యల్ ఫ్లాట్ ఫారం విధానంలో నిర్వహించబోతున్నది. గౌరవనీయ భారత
ప్రధాని గారి దార్శనికతను అనుసరించి బొమ్మల తయారీ పరిశ్రమలో భారతదేశాన్ని ఒక
గ్లోబల్ హబ్ గా తయారు చేయవలసి వుంది.
ఇండియా టాయ్ ఫెయిర్ 2021 ప్రపంచస్థాయిలో జరిగే పోటీలకు విధాన కర్తలను, బొమ్మల ఉత్పత్తిదారులను, పంపిణీదారులను, పెట్టుబడిదారులను, పారిశ్రామిక నిపుణులను, సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమ నిర్వాహకులను, కళాకారులను, స్టార్టప్ లను (ప్రారంభకులను), పిల్లలను, తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను ఒకే వేదిక పైకి తీసుకురావాలని భావిస్తున్నారు.
0 Komentar