Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NMMS, NTSE Examinations 2020-21 Postponed

 

NMMS, NTSE Examinations 2020-21 Postponed

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతల్లో జరుగుతున్న కారణంగా 14.02.2021 వ తేదీన జరగవలసిన జాతీయ ఉపకార వేతన (NMMS) మరియు జాతీయ ప్రతిభా అన్వేషణ (NTSE) పరీక్షలను 28.02.2021 వ తేదీకి వాయిదా వేయడం జరిగినది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ www.bse.ap.gov.in నందు 20.02.2021 వ తేదీ నుండి అందుబాటులో ఉంచబడును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ. సుబ్బారెడ్డి గారు తెలియజేశారు.



Previous
Next Post »
0 Komentar

Google Tags