Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RBI Office Attendant Recruitment 2021: Vacancies for 841 Posts

 

RBI Office Attendant Recruitment 2021: Vacancies for 841 Posts

ఆర్‌బీఐలో 841 ఆఫీస్ అటెండెంట్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ) దేశవ్యాప్తంగా ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు

ఆఫీస్ అటెండెంట్లు

మొత్తం ఖాళీలు: 841

*హైదరాబాద్ - 57

అర్హత: పదో తరగతి (ఎస్ఎస్ సీ/ మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత. 01.02.2021 నాటికి అండర్ గ్రాడ్యుయేట్ గా ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

వయసు: 01.02.2021 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. 02.02.1996 - 01.02.2003 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్(ఎల్పీజీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కింద సూచించిన విధంగా వివిధ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

* పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు తీసేస్తారు. ఎల్పీటీ అర్హత పరీక్షగా మాత్రమే నిర్వహిస్తారు. ఆన్లైన్ టెస్లో ఎంపికైన అభ్యర్థులకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దీన్ని సంబంధిత రాష్ట్రానికి చెందిన భాషలో నిర్వహిస్తారు. ఎల్పీటీలో అర్హత సాధించని అభ్యర్థులను ఎంపిక ప్రక్రియకు తీసుకోరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరే ఇతర పద్ధతిలో దరఖాస్తులు అంగీకరించబడవు.

దరఖాస్తు ఫీజు: ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్/ జనరల్ అభ్యర్థులు రూ.450, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.50 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

* ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.02.2021.

* ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15.03.2021.

* పరీక్ష తేది: 2021 ఏప్రిల్ 9, 10.

WEBSITE

JOB PAGE

APPLY HERE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags