ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు రెండో
విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఫిబ్రవరి 10 నుంచి 15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కులపతి కేసీ రెడ్డి తెలిపారు. మొదటి
విడతలో సీట్లు పొంది, కళాశాలలో చేరని వారు, టీసీ తీసుకొని వెళ్లిపోవడంతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూర్తి
వివరాలను www.rgukt.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నామని,
నూజివీడు ప్రాంగణంలో ఫిబ్రవరి 20న
కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.
Registration for Phase
2 Counselling
Press
Note for Phase-2 Counselling
0 Komentar