ఇంటర్ విద్యార్థులకు ఒత్తిడి
నియంత్రణ తరగతులు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొనేందుకు హార్ట్ ఫుల్‌నెస్ ఎడ్యుకేషన్ ట్రస్టు సహకారంతో ఇంటర్ విద్యాశాఖ ఈ నెల 21 (ఆదివారం), 28వ తేదీల్లో ఆన్‌లైన్‌లో స్ట్రెస్ మేనేజ్‌మెంట్ తరగతులను నిర్వహిస్తోంది. ఆ రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్ తెలిపారు.
విద్యార్థులు లైవ్
తరగతులను www.youtube.com, heartfulnesseducationIlive ద్వారా
చూడొచ్చని సూచించారు.
0 Komentar