TS SSC Public Exams May - 2021 Online
Registration Application
ఈ-చలనా ఫామ్ ను ఆన్లైన్ లో జనరేట్
చేసుకునే విదానానికి సంబందించిన సోపానాలు:
1. ఏదైనా
బ్రౌసర్ ను ఓపెన్ చేసి ifmis అని టైప్ చేసి సర్చ్ చేయండి.
2. కనిపిస్తున్నటువంటి
మొదటి లింక్ పై క్లిక్ చేయండి, IFMIS తెలంగాణ ప్రభుత్వ అదికారిక
ట్రెజరీ వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
3. మైన్
మేను లో ఉన్న Challan లింక్ పై క్లిక్ చేసి, Challan Form ను ఎంపిక చేసుకోండి.
4. చలనా
ఫామ్ జనరేట్ చేసుకోవడానికి సంభందించిన పేజ్ ఓపెన్ అవుతుంది.
5. ఇక్కడ
మొదటగా మీ ట్రెజరీ ను ఎంపిక చేసుకోవాలి, దానికోసం కనిపిస్తున్న Select
Treasury డ్రాప్ డౌన్ భాణమ్ గుర్తు పై క్లిక్ చేసి సంభందిత అనుకూల
ట్రెజరీ ను ఎంపిక చేసుకోండీ.
6. ఇప్పుడు
అదేవిదమిగా Sub Treasury ను ఎంపిక చేసుకోండీ.
7. ఇక్కడ Government
Examination of Telangana కు సంభందించిన
DDOCODE : 25000303001ను
ఎంటర్ చేయండి.
8. Major Head : 0202 (Educational, Sports, Arts and
Culture)
9. Sub Major : 01 (General Eduvation)
10. Minor Head : 102 ( Secondary Education )
11. Group sub Head : 00 (NOt Applicable)
12. Sub head : 06 (Director, Goverenment Examinations)
13. Detailed Head : 800 (User Charges)
14. Sub detailed
Head : 000 (Not Applicable)
15. Remitter's/orginazation
Name : headmaster అని
ఎంటర్ చేయండి.
16. Address : స్కూల్ పేరు & అడ్రెస్ ను ఎంటర్ చేయండి.
17. Enter Purpose : SSC Exams 2021 fee for regular
candidates అని ఎంటర్ చేయండి.
18. మీ
మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయండి.
20. అమౌంట్
ను ఎంటర్ చేయండి.
21. చివరగా ఒకసారి ఎంటర్ చేసినటువంటి వివరాలను సరిచూసుకొని Print Challan (Pay at bank) పై క్లిక్ చేయండి. చలానా జనరేట్ అవుతుంది. ప్రింట్ తీసుకొని సంభందిత అమౌంట్ ను బ్యాంక్ లో కట్టండి.
0 Komentar