TSPSC: Certificate Verification for The
Posts of Staff Nurse
టిఎస్‌పిఎస్‌సి : ఈనెల
24 నుంచి స్టాఫ్ నర్స్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్
TSPSC Staff Nurse: స్టాఫ్‌నర్సు ఉద్యోగాల భర్తీకి 21,391 మందితో మెరిట్ జాబితాను రూపొందించారు. వీరిలో 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు అభ్యర్థులను ఎంపిక చేశారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో
స్టాఫ్‌నర్సు ఉద్యోగాల భర్తీకి 21,391 మందితో మెరిట్ జాబితాను
రూపొందించారు. వీరిలో 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల
పరిశీలనకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీఎస్‌పీఎస్సీ ముఖ్య కార్యదర్శి
వాణిప్రసాద్ తెలిపారు. ఈ జాబితాను https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 3 వరకు అభ్యర్థుల ద్రువీకరణ పత్రాల
పరిశీలన ఉంటుందని వివరించారు. ధ్రువీకరణ పత్రాల షెడ్యూలు త్వరలో ప్రకటిస్తామని
స్పష్టం చేశారు.
PROVISIONAL
LIST OF HALL TICKETS PICKED UP FOR CERTIFICATE VERIFICATION
0 Komentar