UPSC Aspirants Who Exhausted Last
Attempt Amid COVID To Get Extra Chance
సివిల్స్: ఆ అభ్యర్థులకు మరొక ఛాన్స్!
సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు
కేంద్రం శుభవార్త చెప్పింది. 2020 అక్టోబర్‌లో సివిల్స్ పరీక్ష చివరి
అవకాశాన్ని కోల్పోయిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం మరొక ఛాన్స్ ఇచ్చింది. ఈ మేరకు
సుప్రీంకోర్టులో కేంద్రం అంగీకారం తెలిపింది. 2021 సివిల్
సర్వీసెస్ పరీక్ష సందర్భంగా ఆ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
0 Komentar