Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

200 Jobs at Kia Motors - Online Exam on March 30th

 

కియా మోటర్స్‌లో 200 ఉద్యోగాలు - మార్చి 30న ఆన్‌లైన్ పరీక్ష

అనంతపురం జిల్లా పెనుగొండలోని కియా మోటార్స్ల్‌లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ APSSDC ట్విట్టర్‌లో వెల్లడించింది. ఈ డ్రైవ్ ద్వారా ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తోంది కాయి మోటార్స్. మొత్తం 200 పోస్టులకు గాను ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

ఇక ఈ పోస్టులకు అభ్యర్థులు హాజరు కావల్సిన వేదిక, అవంతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 3-4-875/A/1, చెరుకుపల్లి, తగరపు వలస బ్రిడ్జి దగ్గర, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్-500027. అభ్యర్థులు 2021 మార్చి 30న జరిగే ఆన్‌లైన్ ఎగ్జామ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

WEBSITE


Previous
Next Post »

1 comment

Google Tags