Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Extension of five (5) days additional casual leave facility to all the Women employees working in the State Govt

 

Extension of five (5) days additional casual leave facility to all the Women employees working in the State Govt

మహిళా ఉద్యోగుల అదనపు సెలవుల (5) గురించి ప్రభుత్వ ఉత్తర్వులు 

ఏపీలోని మహిళా ఉద్యోగులకు ఐదు రోజుల అదనపు సాధారణ సెలవులు (సీఎల్‌) మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 15 రోజుల సెలవులకు అదనంగా వీటిని ఇచ్చేందుకు వీలుగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐదు అదనపు సీఎల్‌లు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. సీఎం నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Public Services-A.P. Fundamental Rules – Extension of five (5) days additional casual leave facility to all the Women employees working in the State Government – Orders - Issued.

G.O.MS.No. 18 Dated: 10-03-2021👇

Previous
Next Post »
0 Komentar

Google Tags