AP Covid-19 Media Bulletin 19-03-2021
ఏపీలో కొత్తగా 246 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24
గంటల్లో 31,546 కరోనా పరీక్షలు నిర్వహించగా, 246 కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రకాశం జిల్లాలో
ఒకరు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,92,986కి
చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,187 మంది బాధితులు
ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 131 మంది
పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,83,890కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,909 యాక్టివ్
కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,46,74,210 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో
వెల్లడించింది.
0 Komentar