విద్యార్థుల కిట్ల పంపిణీ లో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి నమోదు చేయుట కొరకు కార్యవర్తనములు
పిల్లలు యొక్క షూ కొలతలు ఎంటర్ చేయడానికి లింక్
విద్యార్థుల బూట్ల కొలతల నమోదు
ప్రొఫార్మా
ప్రతి విద్యార్థికి బూట్లు పంపిణీ
చేసే ప్రక్రియలో భాగంగా బూట్లు సైజు సరిగా ఉండకపోవడం గత సంవత్సరం సమస్యలు
ఎదురుకాకుండా ఉండడానికి విద్యార్థుల నుంచి స్వయంగా విద్యార్థుల పాదాల కొలతలను
సెంటిమీటర్లలో మాత్రమే తీసుకోవాలి. విద్యార్థుల పాదాల కొలతలు అన్ని ఆన్లైన్లో
పొందుపరచడానికి హెచ్ ఎం లాగిన్ (http://cse.ap.gov.in/) website ఏప్రిల్ 7వ
తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో సి ఆర్ పి లు ఈ
కార్యక్రమం ఖచ్చితంగా సక్రమంగా జరిగేలా బాధ్యత వహించి 7వ
తేదీలోగా పూర్తి చేసే విధంగా చూడాలి. ఈ కార్యక్రమం ఏప్రిల్ 7వ
తేదీలోగా పూర్తి చేయుటకు మండల విద్యాశాఖ అధికారులు/ ఉన్నత పాఠశాలల
ప్రధానోపాధ్యాయులు పూర్తి బాధ్యత వహించవలసినదిగా కోరడమైనది.
UPDATED LAST DATE : 11.4.2021
0 Komentar